Monday, January 20, 2025

తెలంగాణ నంబర్ వన్… భూములు ఎందుకు అమ్ముతున్నారు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భూముల వేలాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో తెలంగాణే నంబర్ వన్ అని చెప్పుకుంటూ భూములను ఎందుకు అమ్ముతున్నారని ప్రభుత్వంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. సంపద సృష్టించకుండా అమ్ముకోవడం మరి దారుణమని, తెలంగాణలో జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఓట్లు రాబట్టుకోవడానికి సంపద అమ్మేస్తున్నారని, పేదలకు ఇచ్చేందుకు స్థలాలు ఉండవని, భూములు అమ్మకం ద్వారా దాదాపుగా రూ.7 వేల కోట్లు రాబట్టారని, మరిన్న వందల ఎకరాలు అమ్మాలనే కార్యక్రమాలు చేపట్టారని దుయ్యబట్టారు. పెద్ద పెద్ద వ్యాపారులకు భూములు అప్పగిస్తున్నారన్నారు.

Also Read: మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులే: హరీష్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News