Thursday, January 23, 2025

నేడు మోరంచపల్లిలో కిషన్‌రెడ్డి పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారీ వర్షాలతో వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక మంత్రి జి. కిషన్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ప్రాంతంలో కిషన్‌రెడ్డి పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రంగంపేట, భద్రకాళి చెరువు కట్టను తదితర ప్రాంతాలలో వరద నీటి బాధిత ప్రాంతాలలో పర్యటిస్తారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాశీబుగ్గ ప్రాంతంలోని ఎస్‌ఆర్ నగర్ ప్రాంతంలో పర్యటిస్తారు. ఐదు గంటలకు కొలంబో మెడికల్ కాలేజ్ ప్రాంతంలోని బిఆర్‌నగర్ వివిధ ప్రాంతాలలో.. వరద నీటిలో మునిగిన, నష్టపోయిన ప్రాంతాలలో పర్యటిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News