Monday, January 20, 2025

ప్రియుడ్ని పొడిచిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రియుడు మరో మహిళతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని ప్రియురాలు అతడిని కత్తితో పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలోని కిషన్‌గఢ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. శ్యామూల్ అనే వ్యక్తికి బేబీ అనే ప్రియురాలు ఉంది. గత కొంత కాలంగా శ్యామూల్ మరో మహిళతో ఫోన్‌లో మాట్లాడుతుందని ప్రియురాలు అనుమానం ఉండేది. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బేబీతో ఉండగా శ్యాముల్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతున్నాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో శ్యామూల్‌ను బేబీ కత్తితో పొడిచింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: భారత జనాభాలో 11 శాతానికి పైగా డయాబెటిస్ రోగులు: తాజా సర్వేలో వెల్లడి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News