Monday, December 23, 2024

ఆధిపత్య దాడిని సహించం: జపాన్ ప్రధాని

- Advertisement -
- Advertisement -

Kishida condemned Russia's hegemonic stance

రష్యాకు హెచ్చరిక…మౌనం దాల్చిన మోడీ

న్యూఢిల్లీ : ప్రపంచ యుధాతథస్థితిని బలప్రయోగంతో మార్చే అనుమతిని అవకాశాన్ని ప్రపంచంలోని ఏ పక్షానికి ఇవ్వలేమని ఇవ్వరాదని జపాన్ ప్రధాని కిషిడా స్పష్టం చేశారు. భారత ప్రధానితో ద్వైపాక్షిక భేటీ తరువాత సంయుక్త విలేకరుల సమావేశంలో మోడీతో పాటు ఆయన మాట్లాడారు. రష్యా ఆధిపత్య ధోరణిని ఖండించారు. తమ దేశం ఉక్రెయిన్‌కు సాయం కొనసాగిస్తుందని తెలిపారు. ఉక్రెయిన్‌కు సంఘీభావం, సాయం గురించి జపాన్ నేత మాట్లాడుతున్నప్పుడు ఈ అంశంపై ప్రధాని మోడీ స్పందించలేదు. మౌనంగానే నిలిచారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News