Monday, December 23, 2024

‘కిస్సిక్’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవెటైడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప2: ది రూల్‌’లోని స్పెషల్ సాంగ్ కోసం కిస్సిక్ సాంగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ లో ఊ అంటావా మావా ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందిరికి తెలిసిందే.

ఈ సాంగ్ దేశవ్యాప్తంగా అందరినీ ఓ ఊపు ఊపేసింది. దీంతో రెండో పార్ట్ లో రూపొందించిన కిస్సిక్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సాంగ్ ప్రోమోను మేకర్స్ వదిలారు. పూర్తి లిరికల్ సాంగ్ ను నవంబర్ 24న రిలీజ్ చేయనున్నారు. ఇందులో అల్లుఅర్జున్ తో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఆడిపాడింది. ఈ సాంగ్ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కాగా, ఈ సినిమా ప్రపంవ్యాప్తంగా డిసెంబర్ 5 విడుదల కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News