Thursday, January 23, 2025

కొంపల్లిలో కిట్టి పార్టీపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: కొంపల్లి జాతీయ రహదారిపై ఉన్న ఎస్ఎన్ ఆర్ గార్డెన్స్ లో నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్న కిట్టి పార్టీపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. అనుమతులు లేకుండా మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేసి కిట్టి పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం తో పేట్ బషీరాబాద్ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు బుధవారం అర్ధరాత్రి మెరుపు దాడి చేశారు. ఈ రైడ్ లో ఇద్దరు మహిళ సింగర్స్ తో పాటు మేల్ సింగర్, ఆర్కేస్ట్రాలో మొత్తం ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News