Monday, December 23, 2024

వైవాహిక బంధంలో క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భారత క్రికట్ జట్టు ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ తన చిన్న నాటి స్నేహితురాలైన శృతి రఘునాథన్ ను ఆదివారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహమాడారు. వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోల్ కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో వెంకటేవ్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.

శృతి కర్ణాటకకు చెందింది. బి.కామ్ పూర్తిచేశాక ఫ్యాషన్ డిజైనింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News