Monday, April 21, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్పలక్ష్యాన్ని చేధించలేకపోయిన కోల్‌కతా జట్టు.. తమ సొంత వేదికలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెగ్గాలని అనుకుంటోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్న గుజరాత్ అదే ఊపులో ఈ మ్యాచ్ బరిలో దిగుతుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టులో రెండు మార్పులు చేసింది. రహ్మతుల్లా గుర్బాజ్, మొయిన్ అలీలను జట్టులోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News