Wednesday, January 22, 2025

కెఎల్ రాహుల్ అర్ద శతకం

- Advertisement -
- Advertisement -

ఢాకా: భారత్‌, బంగ్లాదేశ్‌ మద్య జరుగుతున్న తొలి వన్డేలో కెఎల్ రాహుల్ అర్ద శతకం సాధించాడు. మొత్తం 49 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.  భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. అయినా స్కిప్పర్‌ శిఖర్‌ ధవన్ (7) ఆరో ఓవర్లలోనే జట్టు స్కోరు 23 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో షకీబ్‌ అల్‌ హసన్‌ మూడు బంతుల వ్యవధిలో వెంటవెంటనే రోహిత్‌శర్మ (27), విరాట్‌ కోహ్లీ (9) వికెట్‌లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News