Sunday, January 19, 2025

8 పరుగులు చేసి రాహుల్ ఔట్

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా మరో వికెట్ కోల్పోయింది. కెఎల్ రాహుల్ 8 పరుగులు చేసి జాన్సన్ బౌలింగ్ లో డసెన్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 43 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు. ప్రస్తుతం కోహ్లీ (78), సూర్యకుమార్ క్రీజ్ లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News