Monday, December 23, 2024

గ్రీన్ ఛాలెంజ్‌లో కెఎల్ యూనివర్సిటీ సిబ్బంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా గ్రీన్ ఛాలెంజ్‌లో కెఎల్ యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు. ప్రిన్సిపాల్ డా.ఎ. రామకృష్ణ ఆధ్వర్యంలో అజిజ్ నగర్ క్యాంపస్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం గొప్పదన్నారు. తాము కూడా తమ వంతుగా మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు గ్రీనరీని అందించేందుకు ముందుకొచ్చామన్నారు.

Plant2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News