Monday, December 23, 2024

మొబైల్ విషయంలో దోస్తుల మధ్య ఘర్షణ…

- Advertisement -
- Advertisement -

Knife attack on friends in Hyderabad

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలోని మార్కెండేయనగర్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యంమత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. మొబైల్ విషయంలో ఇమ్రాన్, సిద్ధు మధ్య గొడవ తలెత్తింది. ఈ దాడిలో సిద్ధుకు 4 చోట్ల కత్తిపోట్లు పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇమ్రాన్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News