Monday, December 23, 2024

వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడిపై దాడి

- Advertisement -
- Advertisement -

Knife attack on Warangal lorry association president

 

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు భూపాల్ పై కత్తులతో దాడి చేశారు. భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేస్తుండగా భార్య అడ్డుకోవడంతో దుండగులు పారిపోయారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  వెంటనే భూపాల్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News