Monday, January 20, 2025

ఎర్రగడ్డలో మహిళపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

knife attack on woman in Erragadda

హైదరాబాద్: భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నట్టు మహిళపై వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన సంఘటన నగరంలోని ఎర్రగడ్డలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మహిళ చనిపోయిందని భావించిన నిందితుడు ఖలీల్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. తక్షణమే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఖలీల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. నడిరోడ్డు మీద మహిళపై కత్తిదాడి చూసి స్థానికులు భయందోళనకు గురికాగా, పలువురు భయంతో తలుపులు మూసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News