- Advertisement -
, అమాన్, అఫాన్ స్నేహితులు. వీరి మధ్య వివాదం రావడంతో అమాన్, అఫాన్ కలిసి సయ్యద్ ముస్తఫాఅలీపై బాటిళ్లు, కత్తులతో దాడి చేశారు. బీర్‌బాటిల్‌తో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న అత్తాపూర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అత్తాపూర్ పోలీసులు తెలిపారు.
- Advertisement -