Monday, January 20, 2025

యువకుడిపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

Knife attack on youth

మనతెలంగాణ, హైదరాబాద్ : ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ఫరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మనత్ హోటల్ ప్రాంతంలో ఉన్న యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నిందితుడు దాడి చేసిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని నిందితుడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News