Thursday, December 19, 2024

బిజెపిలో చేరిన కోదాడ నేతలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రజలందరూ నవంబర్ 30న బిజెపికి సంపూర్ణంగా మద్దతు పలకాలని ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం బిజెపి కార్యాలయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకులు రంజిత్‌యాదవ్, పాశం గోపాల్ రెడ్డి, యడవల్లి చంద్రశేఖర్‌రెడ్డి. కోదాడ నుంచి ఓరుగంటి కిట్టు పలువురు తెలంగాణ ఉద్యమకారులు ఈటల సమక్షంలో బిజెపిలో చేరారు. గజ్వేల్ ప్రజల హృదయాల్లో కెసిఆర్ ఉన్నాడో మేము ఉన్నామో 2023 నవంబర్ 30న తేలిపోతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News