Monday, December 23, 2024

ఎంఎల్ సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరామ్, అలీఖాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్ సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్ లను ఎంఎల్ సీలుగా ప్రభుత్వం నియమించింది. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్,  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎంఎల్ సి మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News