Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి బోర్డును ప్రక్షాళన చేయాలి : కోదండరాం

- Advertisement -
- Advertisement -

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ… లీకేజీపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. టిఎస్‌పిఎస్‌సి బోర్డును ప్రక్షాళన చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి రూ. లక్ష పరిహారం ఇవ్వాలని కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. టిఎస్‌పిఎస్‌సి లీకేజీనై సిబిఐతో విచారణ జరపాలని కోదండరాం పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News