Monday, December 23, 2024

కోహ్లీ, బాబర్ ఒకే జట్టులో..

- Advertisement -
- Advertisement -

Kohli, Babur in the same team

 

న్యూఢిల్లీ : పాక్ స్టార్ బ్లాటర్ బాబర్ అజా మ్, టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీలను ఒకే జట్టులో అడనున్నారు. ఆసియా దేశాల క్రికెటర్లు ఓ జట్టులో, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి జరిగే ఆఫ్రో-ఆసియా క్రికెట్ కప్‌ను పునఃప్రారంభించాలని ఏసీసీ కసరత్తు చేస్తుంది. వివిధ కారణాల చేత 2007లో నిలిచిపోయిన ఈ టోర్నీని తిరిగి నిర్వహించేందుకు ఏసీసీ ప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తదితర క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఏసీసీ కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ తన్రాజ్ మీడియాకు వెల్లడించారు. ఈ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ అంగీకరిస్తే మిగతా దే శాల క్రికెట్ బోర్డుల నుంచి ఎటువంటి అ భ్యంతరాలు ఉండకపోవచ్చని ప్రభాకరన్ అ భిప్రాయపడ్డాడు. బీసీసీఐ కనుక ఏసీసీ ప్రతిపాదనకు ఓకే చెబితే రోహిత్ శర్మ, మ హ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, బాబర్ ఆజ మ్, జ స్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది, ప్రపంచస్థా యి క్రికెటర్లను ఒకే జట్టులో చూడవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News