Monday, December 23, 2024

మరో వివాదంలో కోహ్లీ.. పెద్ద ఎత్తున విమర్శలు (వీడియో)

- Advertisement -
- Advertisement -

Kohli busy chewing gum while National Anthem singing

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథీ విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిన్న కేప్ టౌన్ వేదికగా జరిగిన చివరి మూడో వన్డే ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి జాతీయ గీతాలాపన చేశారు. అయితే, భారత ఆటగాళ్లు జాతీయ గీతం పాడుతుండగా కోహ్లీ మాత్రం చూయింగ్ గమ్ నములుతూ గీతాలాపన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో కోహ్లీ.. జాతీయ గీతాన్ని అవమానించాడంటూ క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కోహ్లీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

Kohli busy chewing gum while National Anthem singing

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News