Sunday, January 19, 2025

క్రిస్టియానోపై కోహ్లి భాగోద్వేగ ట్వీట్..

- Advertisement -
- Advertisement -

చిట్టగాంగ్: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్ వార్తల వస్తున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. రొనాల్డో అంటే విరాట్‌కు ఎంతో అభిమానం. క్రికెట్‌లో కోహ్లికి కోట్లాది మంది అభిమానులు ఉంటే అతనికి మాత్రం ఆల్‌టైం గ్రేట్ అభిమాని రొనాల్డో మాత్రమే.

ఇక ప్రపంచకప్‌లో పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టడంతో రొనాల్డో రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నాడు. దీంతో రొనాల్డో సేవలను గుర్త చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ట్వీట్‌లు చేస్తున్నారు. తాజాగా కోహ్లి కూడా తన అభిమాన ఆటగాడి విషయంలో భావోద్వేగ ట్విట్‌ను పోస్ట్ చేశాడు. ఇది వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News