Monday, January 20, 2025

కోహ్లీ అర్ధ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఆర్సీబీ

- Advertisement -
- Advertisement -

మొహాలీ: ఐపిఎల్‌లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరు తలపడుతుంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇవాళ జరుగున్న మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. దీంతో ఐపిఎల్ 48వ హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి తోడు డుప్లెసిస్(78) కూడా అర్థ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో బెంగళూరు  స్కోర్ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం RCB 16.1 ఓవర్లలో 137/1 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News