Thursday, January 23, 2025

కోహ్లికి మద్దతుగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ట్వీట్..

- Advertisement -
- Advertisement -

Kohli replies to Babar Azam tweet

టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి మద్దతుగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన ట్విట్ వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో కోహ్లి వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మరికొంత మంది మాత్రం కోహ్లికి మద్దతులగా నిలుస్తున్నారు. తాజాగా ఆజమ్ కూడా కోహ్లికి అండగా నిలిచాడు. ఈ మేరకు ధైర్యంగా ఉండు అనే సందేశాన్ని పంచుకున్నాడు. దీనికి కోహ్లి స్పందించాడు. ధన్యవాదాలు, నిరంతరం రాణిస్తూ మరింత పైకి ఎదగాలి. నీల్ ఆల్‌ది బెస్ట్ అంటూ చప్పట్లు కొడుతున్న ఇమోజీని జత చేశాడు. ఇది కూడా వైరల్‌గా మారింది.

Kohli replies to Babar Azam tweet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News