Wednesday, January 22, 2025

మరోసారి కోహ్లీకి ఐసిసి వన్డే ప్లేయర్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డు

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం లభించింది. 2023 సంవత్సరానికిగానూ విరాట్ ఐసిసి వన్డే ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో కూడా కోహ్లి మూడు సార్లు ఈ అవార్డును అందుకున్నాడు. ఇదే క్రమంలో నాలుగు సార్లు ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కాగా, కోహ్లికి ఇది ఓవరాల్‌గా పదో ఐసిసి పురస్కారం కావడం విశేషం.

2012- ఐసిసి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
2017-ఐసిసి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
2017-ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
2018-ఐసిసి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
2018-ఐసిసి టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
2018-ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
2010 నుంచి 2019- ఐసిసి దశాబ్ధపు ఉత్తమ వన్డే క్రికెటర్ అవార్డు
2010 నుంచి 2019- ఐసిసి దశాబ్ధపు ఉత్తమ క్రికెటర్ అవార్డు
2019-ఐసిసి స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు
2023-ఐసిసి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News