Saturday, April 26, 2025

కోహ్లీ అర్ధ సెంచరీ

- Advertisement -
- Advertisement -

30 ఓవర్లలో ఇండియా179/2

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 30 ఓవర్లు పూర్తయ్యేసరికి కోహ్లీ 54 పరుగులతోనూ, శ్రేయస్ 47 పరుగులతోనూ ఆడుతున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లకు కోహ్లీ, శ్రేయస్ మింగుడు పడటం లేదు. వారిని ఎలా అవుట్ చేయాలో తెలియక, తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ మాత్రమే పరుగులు కొద్దిగా కట్టడి చేయగలిగాడు. అతను 10 ఓవర్లు వేసి 30 పరుగులే ఇచ్చి, ఒక వికెట్ తీసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News