Thursday, January 23, 2025

కోకాపేటలో దారుణహత్య

- Advertisement -
- Advertisement -

Kokapet murder in hyderabad

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని కోకాపేటలో ఆదివారం ఉదయం దారుణ హత్య జరిగింది. సెవెన్ హిల్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News