Wednesday, April 2, 2025

పటిష్టమైన ప్రణాళికతో ముందుకు..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్‌లో కోల్‌కతా నైటరైడర్స్‌ను మెరుగైన స్థితిలో ఉంచేందుకు పటిష్ఠమైన ప్రణాళికతతో ముందుకు సాగుతానని జట్టు మెంటార్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. కెప్టెన్‌గా తాను కోల్‌కతాకు రెండు సార్లు ఐపిఎల్ ట్రోఫీలు అందించానని, మెంటార్‌గా కూడా అలాంటి ఫలితాన్ని పునరావృతం చేస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, వారిని సరైన మార్గంలో నడిపిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టడం కష్టమేమీ కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News