- Advertisement -
అమరావతి: తన తప్పులను ప్రశ్నిస్తామనే వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. ఐ ప్యాక్ డ్రామాలను ప్రజలు నమ్మరని, ఛీ కొడుతున్నారని విమర్శించారు. గుడివాడ టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టక ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు రోడ్డు మీద నిలబెట్టినా…జగన్ ప్రవర్తనలో మార్పు లేదని మండిపడ్డారు. రాజకీయ స్వార్థానికే జగన్ మిర్చి యార్డుకు వెళ్లారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
- Advertisement -