Sunday, April 13, 2025

మద్యం స్కాంపై సిట్ కూడా ఏర్పాటు చేశాం: కొల్లు రవీంద్ర

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి హయాంలో మద్యం అవినీతిపై…సిఐడి విచారణ జరుగుతోందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పేర్ని నాని కారుకూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కొల్లు మీడియాతో మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వం.. మద్యం విక్రయాల్లో అవినీతికి పాల్పడిందని చెప్పారు. మద్యం స్కాంపై సిట్ కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. సిట్ వేసిన రోజు తాడేపల్లిలో ఫైల్స్ దగ్ధం చేశారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News