Wednesday, January 22, 2025

పాదయాత్రకు సిద్ధమైన స్టార్ హీరో..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సినీ రంగంతో పాటు తమిళనాడు రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా విజయ్ పోలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన “లియో” విడుదల కంటే ముందే పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News