Wednesday, January 22, 2025

నన్ను హోంగార్డుతో పోల్చారు: కోమటి రెడ్డి

- Advertisement -
- Advertisement -

Komati Reddy Venkat Reddy comments on Congress leaders

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సమావేశంపై తనకు సమాచారం ఇవ్వలేదని ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. తనని హోంగార్డుతో పోల్చారని, తనని పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని పంపించేసి కాంగ్రెస్‌ను ఖాళీ చేయాలని చూస్తున్నారని, చండూరులో తనని అసభ్యంగా తిట్టించారన్నారు. కాంగ్రెస్ లో నల్లగొండకు చెందిన నాయకులతో తనని తిట్టించారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News