Friday, April 25, 2025

గులాబీ నేతలను తలుచుకుంటుంటేనే బాధగా ఉంది:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. శనివారం అసెంబ్లీ వద్ద ఆయన మాట్లాడుతూ తాము ఇంకా ఏం చేయకముందే బిఆర్‌ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ముందుంది ముసళ్ల పండగ అని, దీనిని బిఆర్‌ఎస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. పదేళ్ల పాటు చేసిన అవినీతిపై చర్యలు తీసుకుంటే బిఆర్‌ఎస్ పరిస్థితి ఏమవుతుందో చూసుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాబీ నేతలను తలుచుకుంటుంటే బాధగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News