Friday, December 20, 2024

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ బిజెపిలోకి వస్తాడు

- Advertisement -
- Advertisement -

సిఎం రేసులో బండి సంజయ్ ఉన్నాడు: మురళీధర్‌రావు

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అధికారం చేపడితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని ఆ పార్టీ నేత మురళీధరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నందునే అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు, ఆ పదవి కేంద్రమంత్రి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అప్పగించామని, ఆయన ముఖ్యమంత్రి రేసులో లేరన్నారు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ బీజేపీలోకి వస్తున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News