Thursday, December 26, 2024

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఐఎఎస్ అధికారుల సంఘం

- Advertisement -
- Advertisement -

Komatireddy remarks were condemned by IAS officers union

 

మన తెలంగాణ/హైదరాబాద్: నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐఏఎస్ అధికారులు, సీఎస్ పైన చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. “ఆ వాఖ్యలు పూర్తిగా అవాస్తవం. అవి అవమానకరంగా ఉన్నాయి. పబ్లిక్ సర్వెంట్స్ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉన్నాయి. ఐఏఎస్ అధికారుల పరువుకు నష్టం వాటిల్లేలా ఉన్నాయి.” అని ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News