Sunday, January 19, 2025

సిఎం కెసిఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం లేఖ రాశారు. రైతులందరికీ రైతుబంధు అందలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. రైతుబంధు నిధులు పూర్తి స్థాయిలో ఎప్పుడుడిస్తారు ? అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా లక్షల మంది రైతులు నిధుల కోసం ఎదురు చూస్తురన్నారని వెల్లడించారు. రైతుబంధు డబ్బును బ్యాంకులు రుణాల కింద పెట్టుకున్నాయని ఆయన మండిపడ్డారు. రుణామాఫీ జరగకపోవడంతో రైతులు రుణాలు రెట్టింపు అయ్యాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News