Friday, December 27, 2024

అదనపు డిసిపిను కలిసిన కొమురవెల్లి ఎస్‌ఐ,ఎస్బి ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట నూతనంగా కొమురవెల్లి ఎస్‌ఐగా నాగరాజు, ఎస్బి ఎస్‌ఐగా బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం అదనపు డిసిపి మహేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా బాద్యతలు స్వీకరించినందుకు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News