Tuesday, December 24, 2024

ఆర్జీవి ‘కొండా’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Konda Movie Trailer Released

 హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండా’.  కొండా మురళీ, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా ఈ మూవీని వర్మ రూపొందిస్తున్నాడు. తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో కొండా మురళిగా త్రిగుణ్, ఆయన భార్య సురేఖగా ఇర్రామోర్ నటించారు. పృథ్వీరాజ్, యల్బీ శ్రీరామ్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, తులసిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.

Konda Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News