Thursday, December 26, 2024

శేరిలింగంపల్లిలో బిఆర్ఎస్ కు భారీ షాక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో జి.హెచ్.ఎం.సి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ జనాబ్ హమీద్ పటేల్ సహబ్ కాంగ్రెస్ పార్టీలో చేరాు.  హామీద్ పటేల్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి సమక్షంలో పటేల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ ఎంపిలు, ఎంఎల్ఎలు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News