Friday, December 20, 2024

రేపు కాంగ్రెస్ లోకి కోనేరు కోనప్ప

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల వేళ బిఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి ఆయన బుధవారం రాజీనామా చేశారు. తాను గురువారం మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పారు. కోనప్ప ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News