Wednesday, January 22, 2025

పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్…

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న 1,47,30,478 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తున్నామని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యుడు సంజయ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

2014 నుంచి 2023 వరకు 1,47,30,478 మంది ఎస్సి, ఎస్టి,బిసి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ విద్యార్థులు లబ్ధి పొందారని మంత్రి తెలిపారు. ఎంసెట్‌లో పది వేల ర్యాంకులోపు సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తున్నామని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News