- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంఎల్‌సి ఎల్. రమణను రాష్ట్ర ఎస్‌సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. శనివారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్ళిన ఆయన రమణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
Koppula Eshwar meets L Ramana at Hospital
- Advertisement -