- Advertisement -
పెద్దపల్లి: రామగుండంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హరితహారంలో భాగంగా రామగుండంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మొక్కలు నాటిన సందర్భంగా మాట్లాడారు. గోదావరి పరివాహక ప్రాంతంలో చిట్టడవులను పెంచి పొల్యూషన్‌ను కంట్రోల్ చేసి వాతావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వామ్యమై గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు.
- Advertisement -