Thursday, December 19, 2024

అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కోస్గి మున్సిపల్ చైర్ పర్సన్ పిటిషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కోస్గి మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అవిశ్వాస తీర్మాన ప్రక్రియను అడ్డుకోవాలని కోరుతూ శిరీష వేసిన పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది.  రాష్ట్ర ఎన్నికల అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, నారాయణ పేట్ కలెక్టర్ కు, కోస్గి మున్సిపల్ కమిషనర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News