Monday, December 23, 2024

యుపిఐతో జిఎస్‌టి చెల్లింపును ప్రారంభించిన తొలి బ్యాంక్ కోటక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కెఎంబిఎల్) ప్రస్తుతం ఉన్న నెట్ బ్యాంకింగ్ ఆప్షన్‌తో పాటుగా యుపిఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి బహుళ ఎంపికల ద్వారా జిఎస్‌టి చెల్లింపులను ప్రారంభించింది. జిఎస్‌టి పోర్టల్ ‘ఇ-పేమెంట్’లో నచ్చిన డిజిటల్ చెల్లింపు పద్ధతిని ఎంచుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు జిఎస్‌టి బాధ్యతలను సజావుగా నెరవేర్చడానికి అవకాశం కల్పిస్తున్నామని తొలి బ్యాంక్‌గా కోటక్ నిలిచింది. కోటక్ గత సంవత్సరం కేంద్రం జిఎస్‌టి పోర్టల్‌తో అను సంధానించింది, నెట్ బ్యాంకింగ్ సేవ ద్వారా పన్ను చెల్లింపు కోసం వినియోగదారు-లకు స్నేహపూర్వక వేదికను అందిస్తోందని కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ పబ్లిక్ అఫైర్స్, గవర్నమెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర సింగ్ అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News