Friday, December 20, 2024

దుబ్బాకలో రఘునందన్ రావు వెనుకంజ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దుబ్బాకలో బిఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ముందంజ. ఖైరాతాబాద్‌లో బిజెపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఆధిక్యం. వర్థన్నపేటలో బిఆర్‌ఎస్ అభ్యర్థి రమేష్ ఆధిక్యం. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఆధిక్యం. వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆధిక్యం. చేవెళ్ళ బిఆర్‌ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య ఆధిక్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News