Thursday, January 23, 2025

శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చాలా గ్యాప్ తర్వాత శ్రీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘కోతల రాయుడు’. ఈ సినిమాకు సుధీర్ రాజు దర్శకత్వం వహించారు. డింపుల్ చోప్డా, నటాషా దోషి, ప్రాచీ సిన్హా హీరోయిన్స్‌గా నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. కాగా, శ్రీకాంత్ ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

‘Kothala Rayudu’ Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News