Thursday, January 23, 2025

తహశీల్దార్‌ కార్యాలయంలో కొత్తపల్లి వీఆర్‌ఏ దారుణ హత్య…

- Advertisement -
- Advertisement -

Kothapalli VRA Murder in Kannepalli in Mancherial

మంచిర్యాల: జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కన్నెపల్లిలో ఓ వీఆర్‌ఏ హత్యకు గురయ్యాడు. కన్నెపల్లిలోని తహశీల్దార్‌ కార్యాలయంలోనే కొత్తపల్లి వీఆర్‌ఏగా పనిచేస్తున్న దుర్గం బాబును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.

Kothapalli VRA Murder in Kannepalli in Mancherial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News