Monday, December 23, 2024

రంగారెడ్డిలో కిడ్నాప్… ఆపై హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. కరుణాకర్ రెడ్డి అనే యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. దుండగులు కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి చితకబాదారు. కిడ్నాపర్ల దాడిలో కరుణాకర్ రెడ్డి మృతి చెందాడు. కొత్తూరు ఎంపిపి మధుసూదన్ రెడ్డి, అతడి అనుచరులే ఈ దారుణానికి పాల్పడ్డారని మృతుడి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. కిడ్నాప్ చేశారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో మృతిరాలి తల్లి స్వరూప ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: భార్యతో చనువుగా ఉంటున్నాడని దాడి… చికిత్స పొందుతూ మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News