Monday, December 23, 2024

‘భోళా శంకర్’ తీనుమారు సాంగ్..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ ల మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ‘భోళా శంకర్‌’లోని తీనుమారు పాటని విడుదల చేసి.. మేకర్స్, ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు.

ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, మహతి స్వరసాగర్ సారథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ సాంగ్ లో చిరు, కీర్తి సురేష్ డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. కాగా, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఆగస్ట్ 11న పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News